Kangana Ranaut starrer THALAIVII is a well made and well written political saga that is embellished with yet another award winning performance by Kangana Ranaut.
#Jayalalitha
#Thalaivii
#KanganaRanaut
#Bollywood
#Kollywood
#ALVijay
జయలలిత (Jayalalitha biopic) జీవితం ఆధారంగా ఇప్పటికే సినిమాలు వచ్చాయి.. వెబ్ సిరీస్‌లు కూడా వచ్చాయి. వాటన్నింటినీ కాదని.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా తలైవి (Thalavi in OTT). ఈ సినిమా ఒకేరోజు అటు థియేటర్స్.. ఇటు ఓటిటిలో విడుదల కానుంది.